టీకప్పులో ట్సునామీ

నో ఇన్‌సైడ్-ది-బాక్స్ థింకింగ్ 😈😉😈 Think outside- the-Box

teacup lo tufan

Tech1

tech 2tech 3

Hopefully, those 👆👆👆 pictures  express what I intended to, which is 👇👇👇 –

Technology and Gadgets may or may not destroy culture and values. But mankind’s inability to understand and control their negative effects surely does.

ఇంతే సంగతులు బై4నౌ🙏

9 thoughts on “నో ఇన్‌సైడ్-ది-బాక్స్ థింకింగ్ 😈😉😈 Think outside- the-Box

 1. YVR గారూ,

  మీ “గీతలు” బాగున్నాయండి. మీలో ఓ చిత్రకారుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు, రానివ్వండి 👍 (బిడ్డను ఎత్తుకున్న రాతియుగపు స్త్రీ బొమ్మ గీసారు, బాగుంది. అలాగే చివరలో – సెల్ ఫోన్ మైకంలో పడిపోయి పక్కనే ఏడుస్తున్న పిల్లను కూడా పట్టించుకోవడం లేదు ఈ కాలం అమ్మాయిలు, పిదప కాలం పిదప బుద్ధులు అంటున్న పెద్దవాళ్ళ బొమ్మ కూడా గీస్తే సమకాలీనంగా కూడా ఉండేది 🙂).

  Out-of-the-box thinking (దీన్నే lateral thinking అని కూడా అంటారా?🤔) గురించిన మీ టపా ఆఖరులో చేసిన summing up అక్షరాలా నిజం. ఇప్పుడు జరుగుతున్నదదేగా. దీనికి అడ్డూ ఆపూ లేని వ్యాపార ధోరణి కూడా తోడయింది. ఇక వీటన్నిటి ఫలితాలేగా విలువల పతనం, సంస్కృతి మసకబారడం.

  (ఏవిటో, మీ టపా చదివినప్పటి నుండీ ఈ నాలుగు ముక్కలూ వ్యాఖ్యగా వ్రాద్దామని ఉద్దేశ్యం, కానీ తీరికే లేదు 🙄. అలాగని దమ్మిడీ ఆదాయమూ లేదు 🙁)

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

  • వీఎన్నార్ సర్, నెనరులు🙏. మీరన్నట్టు సెల్-ఫోన్ బొమ్మ కూడా వేద్దామనుకుని, మళ్ళీ ఐడియా మార్చుకున్నాను. ఎప్పటికప్పుడు మార్పుని వ్యతిరేకిస్తూనే దాన్ని యాక్సెప్ట్ చేసెయ్యడం మనిషికి అలవాటైపోయిందనీ, కానీ కొత్త టెక్నాలజీలు, గాడ్జెట్స్ వల్ల కలిగే హాని ఏమిటో స్టడీ చేసేలా ప్రభుత్వాలు, వ్యాపారస్తులని వత్తిడి చెయ్య(లేకపోతున్నా)రనీ చెప్పడం నా ఉద్దేశం.

   మెచ్చుకోండి

 2. టెక్నాలజీ, గాడ్జెట్స్, వాటి ప్రభావం అంటే :-

  “మూడింటి కాంబినేషన్ తో నాలుగో కోతి వచ్చింది – మాట్లాడదు, చూడదు, వినదు”

  అంటూ వాట్సప్ లో తిరుగుతున్న పై మెసేజ్ గుర్తొచ్చింది 🙂. బొమ్మ ఈ క్రింది లింక్ లో చూడచ్చు.

  మెచ్చుకోండి

 3. కొంటెదనములన్ మీలో
  గంటి నధికముగ జిలేబి కందపు తీటల్
  జంటగ జమగట్టుచు జే
  గంటల నారద పనులను గబగబ గనిరే!

  జిలేబి

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

HI, _/\_ :-) THANK YOU FOR COMING THIS FAR IN THE POST ;-) I REALLY DO APPRECIATE PEOPLE WHO STIMULATE MY CREATIVITY & MAKE ME THINK ON A DEEPER LEVEL. YOUR RATING THIS POST HELPS. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s