హృదయాం'తరంగం'

మెటీరియలిస్ట్ 🐊మకరాన్ని🐊 వదిలించే 🔥Someక్రాంతి☀


ఉగాది ఇంకా మూణ్ణాలుగు నెలల దూరంలో వుందని మర్చిపోయిందో, భోగిమంటల సంగతి దేవుడెరుగు ఎడతెరిపి లేకుండా పట్టిన ముసురుతో పాటు ముసురుకున్న బద్ధకం వదిలించుకోవాలనుకుందోగానీ ఈసారి మావూళ్లో కోయిల తొందరపడి ముందే కూసేసింది.  దట్టంగా పట్టిన మబ్బుల వల్ల సూర్యుడు మకర సంక్రమణం చేశాడా లేదా తెలీకుండానే మకరసంక్రాంతి వచ్చేసింది. ఆలిండియా రేడియోలో చెప్పేవాళ్ళు దేశమంతా సంక్రాంతి ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు అని. కానీ అలాంటివేం లేకుండానే సంక్రాంతి రోజంతా ఆఫీసులో గడిపి సాయంత్రం ఇంటికెళ్తూ టాక్సీ కోసం … చదవడం కొనసాగించండి

హృదయాం'తరంగం'

Thirumala to Corcovado (తిరుమల శిఖరాన జాలువారె….Corcovadoగిరిపై పొంగి పొరలె…)


Last June, when I was in Brazil, I had a chance to visit Christo, Christ the Redeemer, before boarding the return flight. On the way up the Corcovado mountain, I felt like hugging that “Man” of Love. But forgot all about it while enjoying the breathe-taking views of Rio de Janeiro all around. I was … చదవడం కొనసాగించండి

నో.వా.చే.రా

ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ? సూరీడు నెత్తురు…


పొద్దు పొడుస్తున్నప్పుడు కానీ, పొద్దు గుంకుతుంటేగానీ సూరిబాబుని చూస్తే ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ? సూరీడు నెత్తురుగడ్డలా లేడూ??.. అని “రావు గోపాల్రావు” టైపు కంట్రాక్టర్లకి అనిపిస్తుంది కానీ అందరికీ అలాగే ఎందుకనిపిస్తుంది? అసలెందుకనిపించాలి? లోకో భిన్న రుచిః పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుంది ఏకం సత్ విప్రాః బహుదా వదంతి …. ఇలాంటి సామెతలన్నీ నిజం చెయ్యడానికైనా ఒక్కోళ్ళకీ ఒక్కో విధంగా అనిపించాలి. అనిపిస్తుంది. అందువల్ల — ఒకళ్ళకి పడమట సంధ్యారాగం … చదవడం కొనసాగించండి

LOVE4EARTH

ప్రకృతి ఒడి – అది ఒక బడి Battering Bee-Eater & a Fluttering ButterFly


When I saw that blue throated bee eater battering an unfortunate bee (or a dragon fly) I thought, “End of one journey!!.”  The phrase became a quote – “End of one journey is the beginning of another,” when I noticed that the bird was a fledgling. That was not supposed to be the end of the … చదవడం కొనసాగించండి

వాట్సాప్ప్ ముచ్చట్లు

Whatsapp ముచ్చట్లు(4) – రాతలన్నీ అమందానంద “కంద”ళిత హృద”యాటవెలదు”లైన వేళ…..


తొమ్మిదో క్లాసు నుంచీ డిగ్రీ ఫస్టియర్ వరకూ అదృష్టం బావుండి మంచి అధ్యాపకులు దొరికితే లాంగ్వేజి క్లాసుని మించిన ఆటవిడుపు  ఇంకోటుండదు. ఫిజిక్స్, లెక్కలు, ఎకనామిక్స్, వగైరా ఐతే కూటి కోసం లేకపోతే కూలీ కోసం అదీకాకపోతే కట్నం కోసం చదివే కోటి సబ్జెక్ట్ల మధ్య పడి అప్పుడప్పుడే నలుగుతున్న కుర్ర బ్రెయిన్లకి తెలుగు, ఇంగ్లిష్ క్లాసులు మంచి రిలీఫ్. ఇప్పుడైతే తెలుగు పద్యాల గురించి రాయట్లేదులెండి. తెలుగు పద్యాలు వినీ, చదివీ అవి అర్ధమైతే ఆనందించడమే తప్ప … చదవడం కొనసాగించండి

నో.వా.చే.రా

భయపెట్టిన భగవద్గీత + అభయం ఇచ్చిన శివశంభో స్వయంభో ((భ)వనభోజనానికిది సీక్వెల్)


భయంకరమైన హెచ్చరిక : మొదటి ఎపిసోడ్ మర్చిపోయినా, అస్సలు చదవకే పోయినా …🌇(భ)వన🌿 భోజనం🌾 + ♬మైక్-టెర్రరిజం😈+ “మరలిరాదా మానవలోకం? తనకి దూరమైన🐦వనాల కోసం🐒…” టైటిల్ చూస్తే “భ” గుణింతంలా వుంది కదా. ఒక రెండు “భో” లు తగ్గించా. అయినా అలాగే వుంది. అనుకోకుండా అలా వచ్చేసింది కానీ ఇందులో వున్న “భ”కారాలన్నీ మనిషికి నిత్యావసరాలు, అత్యవసరాలు కూడా. “భ” గుణింతంలో చాలా వేదాంతం వుంది. ఈ టైటిల్ రాస్తుంటే వచ్చిన కాసిని “భ”కారాల ప్రభావానికే నాలాంటి … చదవడం కొనసాగించండి

Uncategorized

🌇(భ)వన🌿 భోజనం🌾 + ♬మైక్-టెర్రరిజం😈+ “మరలిరాదా మానవలోకం? తనకి దూరమైన🐦వనాల కోసం🐒…”


మొన్న శనివారం పొద్దున్నే నా కెమెరాలో చిక్కిన ఆ కొంగ నా గుడ్ మార్నింగ్ మెసేజిలో M అక్షరంగా – అందంగా చందంగా సలలితభావ నిష్యందంగా ఒదిగిపోతే వచ్చిన చిన్ముద్రలు👌 చప్పట్ల👏తో వాట్సప్ దద్దరిల్లి అద్భుతంగా మొదలైంది వారాంతం. మీక్కూడా అదే గుడ్మార్నింగ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. మా శ్రీమతి వాట్సప్ గ్రూప్‌లో లేడీస్ అంతా కల్సి ఆదివారం వనభోజనాలు అన్నారు. శని, ఆదివారాలు రాగానే పూటకి రెండు, మూడు గంటలు వనాల్లో వనచరాల వెంట కెమెరా పట్టుకు తిరగడం, ఆ నాలుగు పూటలూ పూటుగా తిని సోమ-టు-శుక్రవారం … చదవడం కొనసాగించండి