సైంటిఫిక్ హిందూ

🌾🌿🌷ధర్మరాజు పర్యావరణ స్పృహ🌷 🌿 🌾 Happy Deepavali + Happy Vrukshavali

పాండవుల వనవాసం కామ్యకవనంలో అనుకుంటా మొదలౌతుంది. ధర్మరాజులేని హస్తినలో ఉండలేక కొందరు ప్రజలు కూడా పాండవులతో ఆ అడవిలో వుంటారు. కొంతకాలానికి ఒకనాటి రాత్రి ధర్మరాజు కామ్యకవనంలో ఉంటున్న జంతువులూ, పక్షులు తనవైపు దీనంగా చూస్తూ బాధ పడుతున్నట్టు కలగంటాడు. గురువు ధౌమ్యుడిని ఆ కలకి అర్ధమేమిటని అడుగుతాడు. “రాజా! నువ్వూ నీ పరివారం ఇప్పటికే సంవత్సరంపాటు ఈ అరణ్యంలో గడిపారు. మీ ఉనికివల్ల అడవిలోని పశుపక్ష్యాదుల జీవనానికి ఆటకం ఏర్పడుతోంది. దయచేసి మీరు మరో స్థలానికి … చదవడం కొనసాగించండి

Rate this:

సైంటిఫిక్ హిందూ

⚛🌌🌊🌏సైంటిఫిక్☯వినాయక్🌷 🌿 🌾 🌹

 🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹 వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే | జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ||  🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹 (pic courtesy: Google) అనగనగనగా చాలా రోజుల కిందట, ఎంత చాలా అంటే చెప్పలేనంత చాలా. సైన్సు ప్రకారం సృష్టికి మొదలు అని చెప్పుకునే బిగ్ బాంగ్ కంటే కొంచెం ముందు అనమాట. అప్పుడు పరమాత్మ అని ఒకటే ‘పదార్ధం’ ఉండేది. పదార్ధం అని ఎందుకంటామంటే – అది ఆడాకాదు, మగ కాదు; దానికి పుట్టడం, పోవడం అనేవి లేవు. ఆకలి, దాహం, … చదవడం కొనసాగించండి

Rate this:

సైంటిఫిక్ హిందూ

గాంధీగారి🙈🙉🙊కోతులు + 3 కొత్త🐒🐵🐒 కోతులు Monkey’s Message😉 to its Cousins😆

  చాలా ఏళ్ళ కిందట “మాకూ స్వాతంత్ర్యం కావాలి” అనే సినిమా వచ్చింది. చూడలేదు కానీ అది మనిషి వల్ల మూగజంతువులు పడుతున్న అగచాట్ల గురించి అని గుర్తు. జంతువులకీ స్వాతంత్ర్యం ఉండాలన్న చక్కటి ఉద్దేశంతో తీసినా ఇందులో చిన్న కాంట్రడిక్షన్ లేక పారడాక్స్ లేక అసంబద్ధత కనిపిస్తుంది. అది – స్వాతంత్ర్యం కోల్పోయిన జంతువుల చేత “మాకూ స్వాతంత్ర్యం కావాలి” అంటూ రక్తంలో నటన అనేది లేని ప్రాణుల చేత నటింపజెయ్యడం. బట్, అదొక మీనింగ్‌ఫుల్ అసంబద్ధత. స్వేచ్ఛ … చదవడం కొనసాగించండి

Rate this:

సైంటిఫిక్ హిందూ

“కిత్తాత్తమి అంటే కిత్తుది బత్తుడే”నా? or Is it about EXPERIENCING Lord Krishna? మరియు YVR salutes 🇮🇳…

కిత్తాత్తమి పోస్టు తరవాత, అది చదివేముందు – 🌹🌹🌹భారతమాతకి, భారతీయులకి, బ్లాగ్మిత్రులకి, నా బ్లాగ్ చదువుతున్న అందరికీ హృదయపూర్వక స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో🌹🌹🌹 –   “కిత్తాత్తమి అంటే కిత్తుది బత్తుడే”నా? కృష్ణ పరమాత్మని ఫీల్ అవ్వడమా? అంటే ఏమో తెలీదు. కానీ కృష్ణుడి విశ్వరూపాన్ని శ్రీఅరవిందుడి మాటలు, డాక్టర్ రాధాకృష్ణన్ వివరణ, విశ్వరూప సందర్శనయోగంలో ఘంటసాల స్వరం ఆవిష్కరించినప్పుడు అంతరాంతరాల్లో భాషకి, అర్ధానికి అందని భావాలు కలిగి అం’తరంగాలు’ కదులుతాయి. అలలు అలలుగా ఆలోచనలు సాగి సాగి క్షీరసాగర తీరాలని తాకుతాయి. … చదవడం కొనసాగించండి

Rate this:

సైంటిఫిక్ హిందూ

అవతారాలనేవి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే వన్-టైమ్ వండర్స్ …

ఇవాళ ధరిత్రీ దినోత్సవం. భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అందరూ గుర్తించాలని ఏర్పడిన శుభదినం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నేలతల్లికి శుభం కలగాలని సంకల్పించుకునే సుముహూర్తం. భగవంతుడు ఆదివరాహావతారం ఎత్తడానికి సంకల్పించుకున్న శుభఘడియ అనుకోవచ్చు, అనుకోవాలి కూడా. అవతారాలనేవి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే వన్-టైమ్ వండర్స్ కాదు. అవి వచ్చినప్పుడే మాస్టర్ ప్లాన్‌తో వస్తాయి. వచ్చినప్పుడు జనహృదయాల్లో అవి కలిగించిన స్ఫూర్తి, వెలిగించిన జ్ఞానదీప్తి అవసరమైనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ, సంభవామి యుగే యుగే – అంటూ ఆ అవతారలక్ష్యాన్ని … చదవడం కొనసాగించండి

Rate this:

సైంటిఫిక్ హిందూ

మిషన్ భస్మాసుర + ఆరోగ్యశ్రీలాగా మృత్యుంజయశ్రీ + మృత్యువుపై గెలిచే వరకూ ….

(2) మృత్యువుపై గెలిచే వరకూ వేదాంతం వినక తప్పదు అప్పుడెప్పుడో యుగాల క్రితం ఉండిన హిరణ్యకశిపుడి నుంచి ఇప్పటి హోమోసేపియనుడి వరకూ మృత్యువు అంతు తేల్చుకున్న వాడొక్కడూ లేకపోయాడు.  ఐ మీన్ ఇప్పటివరకూ.(ఎందుకంటే I trust science as much as I trust God.) హిరణ్యకశిపుడు పాపం సృష్టికర్తని ప్రత్యక్షం చేసుకుని, ఎన్ని రకాల మెలికలు పెడితే చావుని మోసం చెయ్యొచ్చో అన్ని రకాల మెలికలతో వరాలు పొంది కూడా మరణమాఫీ పొందలేకపోయాడు. తమ్ముడు హిరణ్యాక్షుడు వరాహమూర్తి … చదవడం కొనసాగించండి

Rate this:

సైంటిఫిక్ హిందూ

సైంటిఫిక్ హిందూ – దేవుడిపై ఒక ఫిజిసిస్ట్ అభిప్రాయానికి కదిలిన అం’తరంగా’లు

“దేవుడిపై ఒక ఫిజిసిస్ట్ అభిప్రాయంపై నా అభిప్రాయం” పేరున ఆవకాయ డాట్ కామ్ లో వచ్చిన నా ఆర్టికల్ ఇది. దేవుడనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ తెలిపిన తన అభిప్రాయం ఇది – “Every account of a higher power that I’ve seen described, of all religions that I’ve seen, include many statements with regard to the benevolence of that power. When … చదవడం కొనసాగించండి

Rate this: