Uncategorized

🌇(భ)వన🌿 భోజనం🌾 + ♬మైక్-టెర్రరిజం😈+ “మరలిరాదా మానవలోకం? తనకి దూరమైన🐦వనాల కోసం🐒…”


మొన్న శనివారం పొద్దున్నే నా కెమెరాలో చిక్కిన ఆ కొంగ నా గుడ్ మార్నింగ్ మెసేజిలో M అక్షరంగా – అందంగా చందంగా సలలితభావ నిష్యందంగా ఒదిగిపోతే వచ్చిన చిన్ముద్రలు👌 చప్పట్ల👏తో వాట్సప్ దద్దరిల్లి అద్భుతంగా మొదలైంది వారాంతం. మీక్కూడా అదే గుడ్మార్నింగ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. మా శ్రీమతి వాట్సప్ గ్రూప్‌లో లేడీస్ అంతా కల్సి ఆదివారం వనభోజనాలు అన్నారు. శని, ఆదివారాలు రాగానే పూటకి రెండు, మూడు గంటలు వనాల్లో వనచరాల వెంట కెమెరా పట్టుకు తిరగడం, ఆ నాలుగు పూటలూ పూటుగా తిని సోమ-టు-శుక్రవారం … చదవడం కొనసాగించండి

Uncategorized

​గురుతుల్యులు, మిత్రులు,  బ్లాగ్బంధువులందరికీ …


గురుతుల్యులు, మిత్రులు,  బ్లాగ్బంధువులందరికీ  – మీకు, కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.🌷🙏 చదవడం కొనసాగించండి

Uncategorized

కాన్సెప్ట్ : అగ్రహార 😋/ ట్విస్ట్‌లు : అల్పాహారస్య😡 / క్లైమాక్స్ : ఫలహారేభ్యః 👀😌😢


(1) టపా టైటిల్ ఇంట్రెస్టింగా ఉందా ? ఉండే వుంటుంది. కానీ ఏ పని చెయ్యాలన్నా గణపతిపూజ చెయ్యాలి కదా, అలాగే టైటిల్ టాపిక్ చదివేముందు ‘కృతయుగం’ నాటి ఓ చిన్న రసగుళిక – ఆ మధ్య ఊరికే పాత పుస్తకాల కోసం గూగులిస్తుంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అనీ బిసెంట్‌ గతించినప్పుడు రాసిన నివాళి ఒకటి దొరికింది అందులో చిన్న ముక్క ఇది –  దశాబ్దాల క్రితం – అంటే గోల్డ్ అని మనం అనుకునే … చదవడం కొనసాగించండి

Uncategorized

లక్షలకోట్ల టన్నుల అందాన్ని  ఒకచోట  రాశి పోస్తే 🤔 ? 🌱🌻🏖అది  బ్రెజిల్ అవుతుంది 🌿🌳🏞 – అక్కడ ఒక వారం 


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 చదవడం కొనసాగించండి

Uncategorized

🌹🙏🌹 జీవితం ఉగాదిపచ్చడి తిన్నంత వీజీ…🌹🙏🌹


మనం చేసుకునే పండగలన్నిట్లోకీ ఉగాది మహాగొప్ప పండగ. అంటే అది అతిశయోక్తి అవుతుందా? ఇంకే పండగనాడూ జరగని ఒక అద్భుతం ఆ రోజు జరుగుతుంది. అందుకని అది అతిశయోక్తి కాదు. జనం మామూలుగా సామాన్యుడు సామాన్యుడంటూ ముద్దుగా పిల్చుకునే సామాన్యుడు ఆ అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. ఎలా అనేకదా ఇప్పుడు ప్రశ్న? వినాయకచవితికి లడ్డూల వేలం, రికార్డ్ సైజు విగ్రహాల వెర్రి వెరసి వేలంవెర్రిగా లౌడ్‌స్పీకర్ల రొదలో తందానాలాడే సామాన్యుడు ఉగాదిరోజు, “మావిచిగురు తినగానే కోయిల కూసేనా? కోయిల గొంతు … చదవడం కొనసాగించండి

Uncategorized

టీకప్పులో ట్సునామి09-కుజగ్రహంపై పక్కాఇళ్ళు, మెగాహీరో ఆడియోఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్ ఎందుకెళ్ళలేదు?, etc, etc.


Originally posted on YVR's అం'తరంగం':
లాస్ట్‌వీక్ న్యూస్ పేపర్స్‌లో ఒక వార్తొచ్చింది. వార్తంటే హత్యలు, అక్రమసంబంధాల్లాంటి రెగ్యులర్ వార్తలు కాదు. (ఏం చేస్తాం? వీటిని వార్తలు అనాల్సిన ఖర్మ పట్టింది. న్యూస్ పేపర్ ఆన్‌లైన్ ఎడిషన్ చూస్తే వార్తలంటే ఇవే అన్నట్టు చూపిస్తున్నారు మరి. టీవీ ఛానెల్స్ ఐతే… నో కామెంట్స్.) ఇంతకీ ఇక్కడ డిస్కస్, ఐ మీన్,  – ఛీ..ఛీ..  ఆంగ్లమ్ముక్కల్లేకుండా గట్టిగా ఒక వాక్యం రాయడం గగనమై పోతోంది, అహో! ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా,…

Uncategorized

ఐ సఫర్, దేర్-ఫోర్ ఐ హావ్ మనసు!! 😂😂😂


మనసు మరణించే వరకూ ప్రశాంతికై ప్రయాస తప్పదు. అవును తప్పదు, లేపోతే మనసుకవి “మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే..ఏ..ఏ.. ఏ ..,” అనెందుకు విలాపిస్తాడు? ఆ మాటని ఊరుకోలేదు, మనసుని మనిషికి దేవుడు విధించిన శిక్షగా, జీవుడిపై దేవుడు తీర్చుకున్న కక్షగా తేల్చి చెప్పాడు. I think, therefore I am (నేను ఆలోచిస్తున్నాను, కనక నేను ఉన్నాను) అని రినీ దెకార్త్ తన ఉనికి నిజమేనని కన్‌ఫర్మ్ చేసుకున్నట్టు, మనసు … చదవడం కొనసాగించండి