Latest Entries
నో.వా.చే.రా

😊”మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మెరిసేదంతా బంగారం కాదు!!”😉 – ప్రధానిపై శాస్త్రజ్ఞుడి ప్రాక్టికల్ జోకు.


జవహర్లాల్ నెహ్రూ – ఒకప్పుడు ఈయన్ని అభిమానించిన జనాభా ఎంతో ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్న, కొండొకచో దూషిస్తున్న జనాభా దానికి రెట్టింపు వుండచ్చు. స్వాతంత్రం వచ్చినప్పట్నుంచీ జనాభా నాలుగు రెట్లు పెరిగిందన్న దాంట్లో డౌట్ ఏమీలేదు కానీ, జనంలో చరిత్ర పరిజ్ఞానం నాలుగు రెట్లు పెరిగిందా? నాలుగోవంతుకి పడిపోయిందా అనేది చెప్పడం కష్టం. ఇంత తేలిగ్గా ఎలా చెప్పేస్తున్నానంటే – అశోకుడి నుంచీ ఔరంగజేబు వరకూ ఎవరి చరిత్ర చూసినా గర్వపడేవాళ్ళు ఉన్నారు ఏమున్నది గర్వకారణం అనేవాళ్ళూ … చదవడం కొనసాగించండి

వాట్సాప్ప్ ముచ్చట్లు

Whatsapp ముచ్చట్లు (3) – మానవుల Children’s Meet – దేవుళ్ళ Parent’s Meet


“దేవుణ్ణి నమ్మే తొంభైశాతం మంది జనుల కోసం…” అంటూ మా ఫ్రెండ్ ఒక పోస్టు పెట్టాడు. త్వరలోనే ఒక చిల్డ్రన్స్ మీటింగ్ కానీ, ఒక పేరెంట్స్ మీటింగ్ కానీ జరగబోతోంది, జరక్కపోయినా జరగాలని కోరుకుంటున్నాను అంటూ మొదలైంది మెసేజి. అందరూ ఆసక్తిగా ఓపెన్ చేసి చదివేశారు. స్మైలీలు 😊, లైకులు 👌, చప్పట్లు 👏, బుర్ర చుట్టూ తిరిగే చక్రంతో ఉన్న ఎమోజీలు 😇… ఇలా వివిధ ఎక్స్ప్రెషన్లు వెల్లువెత్తాయి. ఇంతకీ మెసేజి సారాంశం ఏంటంటే – … చదవడం కొనసాగించండి

లోకల్ Vs.నాన్-లోకల్                                          Birds of Different Feather
LOVE4EARTH

లోకల్ Vs.నాన్-లోకల్ Birds of Different Feather


When I saw the big bird flying in a direction opposite to mine but straight above the track I was walking on, I was not sure if it was a juvenile White-bellied sea eagle or a Brahminy kite. Birds of both these species are regularly seen around the flood water canal area which also happens … చదవడం కొనసాగించండి

సైంటిఫిక్ హిందూ

🌾🌿🌷ధర్మరాజు పర్యావరణ స్పృహ🌷 🌿 🌾 Happy Deepavali + Happy Vrukshavali


పాండవుల వనవాసం కామ్యకవనంలో అనుకుంటా మొదలౌతుంది. ధర్మరాజులేని హస్తినలో ఉండలేక కొందరు ప్రజలు కూడా పాండవులతో ఆ అడవిలో వుంటారు. కొంతకాలానికి ఒకనాటి రాత్రి ధర్మరాజు కామ్యకవనంలో ఉంటున్న జంతువులూ, పక్షులు తనవైపు దీనంగా చూస్తూ బాధ పడుతున్నట్టు కలగంటాడు. గురువు ధౌమ్యుడిని ఆ కలకి అర్ధమేమిటని అడుగుతాడు. “రాజా! నువ్వూ నీ పరివారం ఇప్పటికే సంవత్సరంపాటు ఈ అరణ్యంలో గడిపారు. మీ ఉనికివల్ల అడవిలోని పశుపక్ష్యాదుల జీవనానికి ఆటకం ఏర్పడుతోంది. దయచేసి మీరు మరో స్థలానికి … చదవడం కొనసాగించండి

వాట్సాప్ప్ ముచ్చట్లు

వాట్సాప్ప్ ముచ్చట్లు (2) – N.A.S.A🚀 కృష్ణ🙏 N.A.S.A 🚀కృష్ణ🙏||కృష్ణ🙏 కృష్ణ🙏 N.A.S.A 🚀N.A.S.A🚀


వాట్సాప్‌లో  ఒక నమస్కారం + ఆనందభాష్పాల ఎమోజీతోపాటు “ప్లీజ్ ఫార్వర్డ్ టు యాజ్ మెనీ యాజ్ పాజిబుల్. లెట్ ఎవ్విరివన్ అండర్‌స్టాండ్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కల్చర్” అని వెనకాలే పదో, పన్నెండో🙏 లు తగిలించుకుని వచ్చిన ఆ మెసేజ్ వల్ల గ్రూపు మెంబర్లలో – కొందరికి ఆనందభాష్పాలు ఇన్నాళ్ళకి జనం “గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కల్చర్” రియలైజ్ అవుతున్నారు కదా అని కొందరికి దుఃఖాశ్రువులు “మేం ఎన్నాళ్ళనుంచో నెత్తీ నోరు బాదుకుని మరీ ఇదే చెప్తుంటే ఇప్పటికా గుర్తించేది?,” అని నేను పెట్టాలనుకున్న మెసేజి ఇంకెవరో … చదవడం కొనసాగించండి

నో.వా.చే.రా

🌏మట్టిబుర్ర🌦లో 🌱మొలిచిన🌱ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఐడియాలతో…. A sequel to “అమరావతిలో (సిని)మాహిష్మతి”


మొన్న🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰 పోస్టు రాసి అలా ఇంతే సంగతులు చెప్పానో లేదో జిలేబిగారు “అదురహో” అంటూ ఆశుకవితాస్రవంతి ప్రవహింపజేశారు, పన్లో పనిగా “ఉదరావర్తం” అనే దర్శకేంద్రుడు తప్ప ఎవరూ అర్ధం చెప్పలేని పదం ఒకదాన్ని జనజీవన స్రవంతిలోకి లాక్కొచ్చేసారు. ఈ పదం గురించి వీఎన్నార్ సారూ, నేనూ ప్రశ్నా/సందేహ వృష్టి కురిపించడంతో జిలేబిగారు స్పందిస్తూ అత్యంత అరుదుగా వచ్చే తమ స్పెషల్ ప్ర”వచన” టపాలలో ఒకదాన్ని “ఉదరావర్తం”అంటే సాముద్రిక లక్షణమని వివరిస్తూ వెలువరించారు. ఇందులోనే భాగంగా … చదవడం కొనసాగించండి

Uncategorized

​గురుతుల్యులు, మిత్రులు,  బ్లాగ్బంధువులందరికీ …


గురుతుల్యులు, మిత్రులు,  బ్లాగ్బంధువులందరికీ  – మీకు, కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.🌷🙏 చదవడం కొనసాగించండి